Header Banner

బహరైన్ లో ఘనంగా 43 వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు! ఆనందంలో అభిమానులు!

  Sun Mar 30, 2025 13:23        Bahrain

తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు నందమూరి అభిమానులు వేడుకల్లో పాల్గొని కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి మరియు 43 ఏళ్ళ పార్టీ ప్రస్థానంలో పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన నాయకులు మరియు కార్యకర్తలకు నివాళులు అర్పించారు. 

 

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు అన్న కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు అయితే ఐటి మరియు వివిద రంగాలలో తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని అలాగే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి, తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిన పార్టీ అని, ఆడపడుచులకు అండగా నిలిచి. రైతన్నల కన్నీరు తుడిచి, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చి. దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు..ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తించేలా ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం అని వక్తలు కొనియాడారు. 

 

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి అభిమానులు తక్కెళ్ళపాటి హరిబాబు, పి జే నాయుడు, సతీశ్ బోల్ల , రామ మోహన కొత్తపల్లి , అనిల్ కుమార్ ఆరే, చంద్రబాబు నాయుడు, సతీశ్ శెట్టి, అనిల్ పమిడి, వెంకట్ గుడిపాటి, ఇంతియాజ్ అహ్మద్, నాగార్జున, వంశీకృష్ణ చౌదరి, సందీప్ చౌదరి, పుల్లా రావు చౌదరి, భవాని శంకర్, నాయుడు గారు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులకు. కార్యకర్తలకు, అభిమానులకు తెలుగుదేశం పార్టీ 43 వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు..

TDP Bahrain Celebrations.jpeg

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

 

ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!

 

ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

 

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TDP #Bahrain #TDPParty #TeluguDesam